11 కొవిడ్‌ పాజిటివ్‌లు

ABN , First Publish Date - 2021-11-02T06:53:23+05:30 IST

జిల్లాలో సోమవారం 11 కొవిడ్‌ పాజిటివ్‌లు నమోదయ్యాయి.

11 కొవిడ్‌ పాజిటివ్‌లు

ఒంగోలు (కార్పొరేషన్‌/కలెక్టరేట్‌), నవంబరు 1: జిల్లాలో సోమవారం 11 కొవిడ్‌ పాజిటివ్‌లు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటి వరకూ  1,38,493 మంది వైరస్‌ బారిన పడ్డారు. వారిలో  1,37,018 మంది కోలుకున్నారు. 1,125 మంది మృతి చెందారు. ప్రస్తుతం 350 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది.  సోమవారం 149 కేంద్రాల్లో 5,664 మందికి టీకాలు వేశారు.   


Updated Date - 2021-11-02T06:53:23+05:30 IST