వ్యవసాయ సలహామండలి సమావేశం

ABN , First Publish Date - 2021-12-16T03:11:03+05:30 IST

స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం మండల స్థాయి వ్యవసాయ సలహామండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం

వ్యవసాయ సలహామండలి  సమావేశం
సమావేశంలో మాట్లాడుతున్న ఏవో సోమసుందర్‌

నాయుడుపేట టౌన్‌, డిసెంబరు 15 :  స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం మండల స్థాయి వ్యవసాయ సలహామండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ సమస్యలు, గ్రామస్థాయిలో రైతు సమస్యలను చర్చించినట్లు నాయుడుపేట వ్యవసాయాధికా రి సోమసుందర్‌ తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కట్టా జ్యోతి, ఏఏబీ చైర్మన్‌ కట్టా భవానీశంకర్‌రెడ్డి, ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి, రైతులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-16T03:11:03+05:30 IST