పొలంబావిలో పడి యువకుడి దుర్మరణం
ABN , First Publish Date - 2021-08-04T03:35:38+05:30 IST
మండల పరిధిలోని సిద్దవరం గ్రామానికి చెందిన పేరుబోయిన మునికుమార్ (23) మంగళవారం పొలానికి వెళుతూ ప్రమాదవశాత్తు

వెంకటగిరి, ఆగస్టు 3: మండల పరిధిలోని సిద్దవరం గ్రామానికి చెందిన పేరుబోయిన మునికుమార్ (23) మంగళవారం పొలానికి వెళుతూ ప్రమాదవశాత్తు కాలుజారి పొలంబావిలో పడి మృతి చెందినట్లు ఎస్‌ఐ వెంకటరాజేష్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.