శ్రీమద్వేంకటరామమూర్తి ఆలయంలో తులసి సహస్త్రనామపూజ

ABN , First Publish Date - 2021-03-25T02:52:06+05:30 IST

పాల్గొణ ఏకాదశి సందర్భంగా బుధవారం సూళ్లూరుపేట పార్కువీధిలోని శ్రీ మద్వేంకటరామమూర్తి ఆలయంలో తులసి సహస్త్రనామపూ జ పెద్ద ఎత్తున నిర్వ

శ్రీమద్వేంకటరామమూర్తి ఆలయంలో   తులసి సహస్త్రనామపూజ
1 : వెంకన్నపాదాలపై తులసి దళాలు


సూళ్లూరుపేట, మార్చి 24 : పాల్గొణ ఏకాదశి సందర్భంగా బుధవారం సూళ్లూరుపేట పార్కువీధిలోని శ్రీ మద్వేంకటరామమూర్తి ఆలయంలో తులసి సహస్త్రనామపూ జ పెద్ద ఎత్తున నిర్వహించారు. తులసి దళాలతో మూలవిరాట్‌ పూజ చేశారు. 

Updated Date - 2021-03-25T02:52:06+05:30 IST