మొక్కలు నాటిన వారధి ప్రతినిధులు

ABN , First Publish Date - 2021-03-25T04:49:36+05:30 IST

ఉడ్‌హౌస్‌పేట రహదారికి ఇరువైపులా కిలోమీటరు పొడవునా వారధి ఫౌండేషన్‌ ప్రతినిధులు బుధవారం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం

మొక్కలు నాటిన వారధి ప్రతినిధులు

సంగం, మార్చి 24: ఉడ్‌హౌస్‌పేట రహదారికి ఇరువైపులా కిలోమీటరు పొడవునా వారధి ఫౌండేషన్‌ ప్రతినిధులు బుధవారం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మురళీ, రామకృష్ణ, కిషోర్‌ కుమార్‌, వెంకటేశ్వర్లు, సర్పంచు భర్త బాలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-25T04:49:36+05:30 IST