రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ABN , First Publish Date - 2021-05-31T04:00:14+05:30 IST

మండలంలోని బెడుసుపల్లి పెన్నా పరివాహక ప్రాంతం నుంచి ఆదివారం సాయంత్రం అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న అనంతసాగరానికి చెందిన రెండు

రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

అనంతసాగరం, మే 30: మండలంలోని బెడుసుపల్లి పెన్నా పరివాహక ప్రాంతం నుంచి ఆదివారం సాయంత్రం అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న అనంతసాగరానికి చెందిన రెండు ట్రాక్టర్లను సెబ్‌, రెవెన్యూ అధికారులు పట్టు కున్నారు. పట్టుబడిన ట్రాక్టర్లను అనంతసాగరం పోలీసు స్టేషన్‌లో స్వాధీనం చేసి కేసు నమోదు చేశారు. ఈ దాడి లో సెబ్‌ ఎస్‌ఐ రవీంద్ర, డీటీ శివకృష్ణయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-05-31T04:00:14+05:30 IST