23న పాలిటెక్నిక్‌ స్పాట్‌ ఆడ్మిషన్లు

ABN , First Publish Date - 2021-12-20T03:24:42+05:30 IST

స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈనెల 23న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ విజయకుమార్‌ ఆదివారం తెలిపారు.

23న పాలిటెక్నిక్‌ స్పాట్‌ ఆడ్మిషన్లు

గూడూరు, డిసెంబరు 19: స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈనెల 23న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ విజయకుమార్‌ ఆదివారం తెలిపారు. మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, మైనింగ్‌ కోర్సు మొదటి సంవత్సరంలో స్పాట్‌ అడ్మిషన్లు ఇస్తున్నామన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 23న ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలన్నారు. ఆప్లికేషన్‌లు ప్రిన్సిపాల్‌ వద్ద పొందవచ్చునన్నారు.

Updated Date - 2021-12-20T03:24:42+05:30 IST