పాఠశాలల్లో వసతుల పరిశీలన

ABN , First Publish Date - 2021-10-08T04:22:06+05:30 IST

వెంకటగిరి పట్టణంలోని ఆర్వీఎం హైస్కూల్‌, బంగారుపేట ఆర్వీఎం హైస్కూళ్లలోని 413 మంది విద్యార్థులను సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే ప్రకియ్రలో బాగంగా గురువారం ఆయా పాఠశాలల్లోని వసతులను డిప్యూటీ డీఈవో వెంకటేశ్వరరావు పరిశీలించారు.

పాఠశాలల్లో వసతుల పరిశీలన
వసతులపై ఆరా తీస్తున్న డిప్యూటీ డీఈవో వెంకటేశ్వరరావు

వెంకటగిరి, అక్టోబరు 7: వెంకటగిరి పట్టణంలోని ఆర్వీఎం హైస్కూల్‌, బంగారుపేట ఆర్వీఎం హైస్కూళ్లలోని 413 మంది విద్యార్థులను సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే ప్రకియ్రలో బాగంగా గురువారం ఆయా  పాఠశాలల్లోని వసతులను డిప్యూటీ డీఈవో వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలికల, బాలుర పాఠశాలలతో పాటు, బంగారుపేట బీసీ కాలనీలోని పాఠశాలల్లో  వసతులను పరిశీలించారు. ఈయన వెంట వల్లభదాస్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-08T04:22:06+05:30 IST