సంగమేశ్వరాలయంలో భస్మాభిషేకం

ABN , First Publish Date - 2021-07-09T04:54:28+05:30 IST

కామాక్షిదేవి సమేత సంగమేశ్వరాలయంలో గురువారం భస్మాభిషేకం పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. వేద పండితులు కొవిడ్‌ నిబంధనలు

సంగమేశ్వరాలయంలో భస్మాభిషేకం

సంగం, జూలై 8: కామాక్షిదేవి సమేత సంగమేశ్వరాలయంలో గురువారం భస్మాభిషేకం పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. వేద పండితులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ 11 రుద్రాలతో శివలింగానికి ఈ కార్యక్రమం నిర్వహించారు. 

Updated Date - 2021-07-09T04:54:28+05:30 IST