ఓటీఎస్‌లో చివరన రాపూరు
ABN , First Publish Date - 2021-12-19T02:50:43+05:30 IST
ఓటీఎస్ అమలెలో రాపూరు మండలం చివరన ఉన్నట్లు జిల్లా కలెక్టరు చక్రధర్‌బాబు తెలిపారు.
రాపూరు, డిసెంబరు 18: ఓటీఎస్ అమలెలో రాపూరు మండలం చివరన ఉన్నట్లు జిల్లా కలెక్టరు చక్రధర్‌బాబు తెలిపారు. కంబాలపల్లి సచివాలయాన్ని శనివారం ఆయన సందర్శించి ఐదుగురికి రుణ విముక్తి పత్రాలను అందించారు. ఓటీఎస్ ప్రయోజనాలను పూర్తిస్తాయిలో ప్రజలకు వివరించి అందరూ నగదు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.