పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం

ABN , First Publish Date - 2021-11-01T03:54:32+05:30 IST

పట్టణంలో ఆదివారం ఓ మోస్తరు వర్షం ప డింది. ఉదయం నుంచి వాతావరణం చల్ల గా ఉన్నా, మధ్యాహ్నానికి ఒక్కసారిగా నల్లటి మబ్బులు కమ్ముకుని వర్షం కురిసింది. రాజా వీధి, బజారు వీధి, పాత బస్టాండ్‌ పలు ప్రాంతాల్లో రోడ్లుపై నీరు నిలిచింది

పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం
వెంకటగిరిలో కురుస్తున్న వర్షం

వెంకటగిరి(టౌన్‌), అక్టోబరు 31: పట్టణంలో ఆదివారం ఓ మోస్తరు వర్షం ప డింది. ఉదయం నుంచి వాతావరణం చల్ల గా ఉన్నా, మధ్యాహ్నానికి ఒక్కసారిగా నల్లటి మబ్బులు కమ్ముకుని  వర్షం కురిసింది.  రాజా వీధి, బజారు వీధి, పాత బస్టాండ్‌ పలు ప్రాంతాల్లో రోడ్లుపై నీరు నిలిచింది 

రాపూరు: రాపూరు లోతట్టు ప్రాంతాల న్నీ జలమయమయ్యాయి. కోనలో కుండపో త వర్షం కురిసింది. అభయారణ్యం మబ్బు లు కమ్మి ఆహ్లాదకరంగా మారింది

కోట:  మండలంలో తేలికపాటు జల్లులు కురిశాయి. కేశవరం, మద్దాలి, కొండుగుంట,  చిట్టేడు గ్రామాల్లో సాగు చేసిన ఎల్ది  పైర ్లకు ఈ వర్షం మేలు చేసిందని రైతులు అం టున్నారు.Updated Date - 2021-11-01T03:54:32+05:30 IST