విజేతలకు బహుమతుల పంపిణీ

ABN , First Publish Date - 2021-11-24T04:08:07+05:30 IST

54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం, క్విజ్‌ తదితర పోటీల్లో ప్రతిభ చూపిన విజేతలకు మంగళవారం స్థానిక గ్రంథాలయంలో ఎంఈవో మస్తాన్‌వలి బహుమతులు అందజేశారు.

విజేతలకు బహుమతుల పంపిణీ
బహుమతులు పంపిణీ చేస్తున్న ఎంఈవో మస్తాన్‌వలి

సీతారామపురం, నవబరు 23 : 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం, క్విజ్‌ తదితర పోటీల్లో ప్రతిభ చూపిన విజేతలకు మంగళవారం స్థానిక గ్రంథాలయంలో ఎంఈవో మస్తాన్‌వలి బహుమతులు అందజేశారు.  ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ భార్గవి, జడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎం సుధాకర్‌, లైబ్రేరియన్‌ ఫజులుల్లా, పలువురు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-24T04:08:07+05:30 IST