బెటాలియన్‌లో ఫిజియోఽథెరఫీ, డయాగ్నసిస్ పారంభం
ABN , First Publish Date - 2021-06-22T03:46:45+05:30 IST
9వ బెటాలియన్‌లో ఫిజియోథెరఫీ, డయాగ్నసిస్ ఎక్విప్మెంట్ను కమాండెంట్ ఎం. నాగేంద్రరావు సోమవారం ప్రారంభించారు.
వెంకటగిరి(టౌన్), జూన్ 21: 9వ బెటాలియన్‌లో ఫిజియోథెరఫీ, డయాగ్నసిస్ ఎక్విప్మెంట్ను కమాండెంట్ ఎం. నాగేంద్రరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెటాలియన్ సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంలో క్యాంప్‌లో ప్రారంభించామన్నారు. ప్రతి ఒక్కరు ఫిట్నెస్ కలిగి ఉండాలని కోరారు. అనంతరం క్యాంటీన్ ప్రాంరంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ నాగేశ్వరప్ప, డాక్టర్ శేషమ్మ, భావన, శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు.