లారీ ఢీకొని ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-06-23T04:00:28+05:30 IST

మండలంలోని నరసారెడ్డికండ్రిగ జాతీయ రహదారి సమీపంలో మంగళవారం లారీ ఢీ కొనడంతో గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం చెందాడు.

లారీ ఢీకొని  ఒకరి మృతి

నాయుడుపేట టౌన్‌, జూన్‌ 22 : మండలంలోని నరసారెడ్డికండ్రిగ జాతీయ రహదారి సమీపంలో మంగళవారం లారీ ఢీ కొనడంతో గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం చెందాడు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో స్థానిక ఎస్‌ఐ నాగరాజు పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


Updated Date - 2021-06-23T04:00:28+05:30 IST