నేతాజీకి నివాళ

ABN , First Publish Date - 2021-10-22T03:00:38+05:30 IST

: స్ధానిక ఉన్నత పాఠశాలలో గురువారం ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ చిత్రపటానికి

నేతాజీకి నివాళ
నేతాజీకి నివాళులర్పిస్తున్న ఉపాధ్యాయ బృందం

వరికుంటపాడు, అక్టోబరు 21: స్ధానిక ఉన్నత పాఠశాలలో గురువారం ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75వసంతాల భారత స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా ఆజాది అమృత మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా ఆయన జీవిత విశేషాలు, స్వాతంత్ర పోరాటంలో పోషించిన పాత్రపై విద్యార్ధులకు అవగాహన కల్పించామన్నారు. కార్యక్రమం లో ఉపాధ్యాయులు, విద్యార్ధులు, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-22T03:00:38+05:30 IST