నెల్లూరులో కాకరేపుతున్న మున్సిపల్ ఎన్నికలు

ABN , First Publish Date - 2021-11-05T16:40:53+05:30 IST

నెల్లూరు: మున్సిపల్ ఎన్నికలు కాకరేపుతున్నాయి. కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్లకు...

నెల్లూరులో కాకరేపుతున్న మున్సిపల్ ఎన్నికలు

నెల్లూరు: మున్సిపల్ ఎన్నికలు కాకరేపుతున్నాయి. కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్లకు శుక్రవారం చివరి రోజు కావడంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు నేతలు పోటీ పడుతున్నారు. గత రెండు రోజులుగా 75 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ సాయంత్రం 3 గంటలకు నామినేషన్ల పర్వం ముగియనుంది. అయితే టీడీపీ, సీపీఎం,.. బీజేపీ, జనసేన మధ్య పొత్తుపై చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. 54 డివిజన్లకు 40 స్థానాలు కావాలని జనసేన డిమాండ్ చేస్తోంది.

Updated Date - 2021-11-05T16:40:53+05:30 IST