ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై దళిత సంఘాల మండిపాటు

ABN , First Publish Date - 2021-12-31T19:24:45+05:30 IST

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి.

ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై దళిత సంఘాల మండిపాటు

నెల్లూరు: తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. అంబెడ్కర్ వలనే హక్కులు రాలేదన్న ఎమ్మెల్యే వ్యాఖ్యలపై జిల్లాలో నిరసనలు చేపట్టారు. రాజకీయ అజ్ఞాని శ్రీదేవి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పాలతో  దళిత సంఘాల నేతలు అభిషేకం చేశారు. 

Updated Date - 2021-12-31T19:24:45+05:30 IST