నవమికి ముస్తాబవుతున్న రామమందిరాలు

ABN , First Publish Date - 2021-04-20T03:28:26+05:30 IST

శ్రీరామనవమిని పుర స్కరించుకుని గ్రామాల్లో రామమందిరాలు ముస్తాబ వుతున్నాయి. బుధవారం శ్రీరామనవమి కావడంతో రెండు

నవమికి ముస్తాబవుతున్న రామమందిరాలు
నవమికి ముస్తాబవుతున్న రామమందిరం

 మనుబోలు, ఏప్రిల్‌ 19: శ్రీరామనవమిని పుర స్కరించుకుని గ్రామాల్లో రామమందిరాలు ముస్తాబ వుతున్నాయి. బుధవారం శ్రీరామనవమి కావడంతో రెండు రోజులు నుంచే మందిరాలను రంగులతో తీర్చిదిద్దుతున్నారు. విద్యుద్దీపాలతో మందిరాలను శోభాయమానంగా అలంకరించ నున్నారు. నవమి నుంచి ప్రతి గ్రామంలో ఉభయాలు నిర్వహించేలా మందిరాల నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు.


Updated Date - 2021-04-20T03:28:26+05:30 IST