మున్సిపల్‌ కార్మికుల నిరసన

ABN , First Publish Date - 2021-06-22T03:48:40+05:30 IST

సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం మున్సిపల్‌ కార్మికులు నల్లబ్యాడ్జిలు ఽధరించి విధుల్లో పాల్గొన్నారు.

మున్సిపల్‌ కార్మికుల నిరసన
మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలియ చేస్తున్న కార్మికులు

వెంకటగిరి, జూన్‌ 21:  సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం మున్సిపల్‌ కార్మికులు నల్లబ్యాడ్జిలు ఽధరించి విధుల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి జాన్‌ మాట్లాడుతూ కార్మిక సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళనలను ఉధృతం చేయనున్నట్లు స్పష్టం చేశారు.

Updated Date - 2021-06-22T03:48:40+05:30 IST