ముగిసిన మొహర్రం వేడుకలు

ABN , First Publish Date - 2021-08-21T03:23:56+05:30 IST

రాపూరులో మొహర్రం వేడుకలు ముగిశాయి. శుక్రవారం అన్ని గ్రామ చావిళ్లలోని పీర్లను ఊరేగించారు.

ముగిసిన మొహర్రం వేడుకలు
రాపూరులో పీర్ల ఊరేగింపు

రాపూరు, ఆగష్టు 20 : రాపూరులో మొహర్రం వేడుకలు ముగిశాయి. శుక్రవారం అన్ని గ్రామ చావిళ్లలోని పీర్లను ఊరేగించారు. డప్పు శబ్దాలతో పట్టణ పరిసరాలు మారుమోగాయి. రాత్రి పీర్లను చెరువు నీళ్లల్లో వేయడంతో ఉత్సవాలు ముగిశాయి.


Updated Date - 2021-08-21T03:23:56+05:30 IST