మోదీ చిత్రపటం బహూకరణ

ABN , First Publish Date - 2021-06-23T02:43:43+05:30 IST

ప్రధానమంత్రి మోదీ చిత్రపటాన్ని బీజేపీ నాయకులు మంగళవారం తహసీల్దారు కార్యాలయానికి బహూకరించారు. చిత్రపటాన్ని బీజేపీ నాయ

మోదీ చిత్రపటం బహూకరణ
మోదీ చిత్రపటంతో బీజేపీ నాయకులు

  కోవూరు, జూన్‌22 :  ప్రధానమంత్రి మోదీ చిత్రపటాన్ని బీజేపీ నాయకులు మంగళవారం తహసీల్దారు కార్యాలయానికి బహూకరించారు. చిత్రపటాన్ని బీజేపీ నాయకులు ప్రదర్శనగా తీసుకువెళ్లి  తహసీల్దారు సుబ్బయ్యకు అందజేశారు.  కార్యక్రమంలో  బీజేపీ మండల కమిటీ అధ్యక్షుడు ఐనకోట రఘురామయ్య  నాయకులు గాదిరాజు చక్రవర్తి, బేతిరెడ్డి నగేష్‌, పచ్చిపాల హరనాధరెడ్డి, పైనం బుజ్జమ్మ, తాండ్ర శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-23T02:43:43+05:30 IST