మాస్కులు, శానిటైజర్ల పంపిణీ
ABN , First Publish Date - 2021-05-25T04:27:58+05:30 IST
కరోనా నివారణ చర్యల్లో భాగంగా సోమవారం ప్రముఖ శాస్త్రవేత్త, డీఆర్‌డీవో చైర్మన్ గుండ్రా సతీ్‌షరెడ్డి అందజేసిన శానిటైజర్స్, మాస్కులను మహిమలూరు,

ఆత్మకూరు, మే 24 : కరోనా నివారణ చర్యల్లో భాగంగా సోమవారం ప్రముఖ శాస్త్రవేత్త, డీఆర్‌డీవో చైర్మన్ గుండ్రా సతీ్‌షరెడ్డి అందజేసిన శానిటైజర్స్, మాస్కులను మహిమలూరు, రామస్వామిపల్లి గ్రామాల్లో పపంణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కర్నూలు విజిలెన్స్ ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథులుగా హాజరుకాగా మహిమలూరు సర్పంచు చంద్రశేఖర్, రామస్వామిపల్లి మాజీ సర్పంచు ఎర్రంరెడ్డి నాగమోహన్‌రెడ్డి, మహిమలూరు శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.