కోనలో కల్యాణం.. కమనీయం
ABN , First Publish Date - 2021-03-07T04:22:22+05:30 IST
కోన క్షేత్రంలో శనివారం శ్రీవార్ల కల్యాణాన్ని నిర్వహించారు.
రాపూరు, మార్చి 6: కోన క్షేత్రంలో శనివారం శ్రీవార్ల కల్యాణాన్ని నిర్వహించారు. తెల్లవారుజామున మూలవిరాట్‌కు అభిషేకాలు, చందనాలంకార సేవ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఉచిత ప్రసాదాలు అన్నప్రసాదం అందించినట్లు ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య తెలిపారు.