సంఘమిత్ర కార్యాలయంలో జాబ్‌మేళా

ABN , First Publish Date - 2021-08-28T04:48:09+05:30 IST

పట్టణంలోని సంఘమిత్ర కార్యాలయంలో శుక్రవారం సొసైటీ ఫర్‌ అన్‌ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ అండ్‌ ఎంటర్‌ ప్రైజ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌

సంఘమిత్ర కార్యాలయంలో జాబ్‌మేళా

 కోవూరు, ఆగస్టు 27: పట్టణంలోని సంఘమిత్ర కార్యాలయంలో శుక్రవారం సొసైటీ ఫర్‌ అన్‌ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ అండ్‌ ఎంటర్‌ ప్రైజ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌(సీడాప్‌) సంస్ధ నిరుద్యోగ యువ కులకు జాబ్‌మేళా నిర్వహించింది. ఏడు ప్రముఖ సంస్ధలు పాల్గొన్న జాబ్‌మేళాలో నిరుద్యోగులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వ్యవసా య సలహామండలి జిల్లా అధ్యక్షుడు దొడ్డంరెడ్డి నిరంజనబాబురెడ్డి, జిల్లా జాబ్‌మేళా జేడీఎం హైమావతి, వెలుగు ఏపీఎం వెంకటస్వామి, సంఘమిత్ర అధ్యక్షురాలు సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-28T04:48:09+05:30 IST