చెంగాళమ్మను దర్శించుకున్న జేసీ దంపతులు

ABN , First Publish Date - 2021-10-20T04:22:46+05:30 IST

సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ తల్లిని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేందిరప్రసాద్‌ దంపతులు మంగళవారం దర్శించుకున్నారు.

చెంగాళమ్మను దర్శించుకున్న జేసీ దంపతులు
చెంగాళమ్మ ఆలయంలో జేసీ హరేందిర ప్రసాద్‌ దంపతులు

సూళ్లూరుపేట, అక్టోబరు 19 : సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ తల్లిని  జాయింట్‌ కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేందిరప్రసాద్‌ దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో తవారిని స్వాగతించి దర్శనానంతరం వేదపండితులచే ఆశీర్వచనం చేయించి అమ్మణ్ణి ప్రసాదాలు అందజేశారు.  ట్రస్టుబోర్డు సభ్యులు తిరుపాల్‌, మదన్‌మోహన్‌, అమరావతి పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T04:22:46+05:30 IST