రేపటి నుంచి ఆఫ్‌లైన్‌ తరగతులు ప్రారంభం

ABN , First Publish Date - 2021-08-22T04:47:26+05:30 IST

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 23 నుంచి మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్‌ విద్యార్థులకు ఆఫ్‌లైన్‌ తరగతులు (ముఖాముఖి) ప్రారంభమవుతాయని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మఽధుసూధన్‌శర్మ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు

రేపటి నుంచి ఆఫ్‌లైన్‌ తరగతులు ప్రారంభం

నాయుడుపేట టౌన్‌, ఆగస్టు 21 : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 23 నుంచి మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్‌ విద్యార్థులకు ఆఫ్‌లైన్‌ తరగతులు (ముఖాముఖి) ప్రారంభమవుతాయని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మఽధుసూధన్‌శర్మ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాలల విద్యాకమిషన్‌ ఆదేశాల మేరకు తరగతులు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. మొదటి సంవత్సరం విద్యార్థులు తప్పనిసరిగా ప్రతిరోజు హాజరుకావాలని ఆయన సూచించారు.

Updated Date - 2021-08-22T04:47:26+05:30 IST