3 నుంచి 15-18 ఏళ్ల లోపు వారికి కోవాగ్జిన్
ABN , First Publish Date - 2021-12-31T04:50:47+05:30 IST
బోగోలు మండలం కోవూరుపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రలో జనవరి 3 నుంచి 15-18 సంవత్సరాల లోపు వారికి కోవాగ్జిన్ వేయనున్నట్లు వైద్యాధికారి సీమాతబుసుం గురువారం తెలిపారు.

బిట్రగుంట, డిసెంబరు 30: బోగోలు మండలం కోవూరుపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రలో జనవరి 3 నుంచి 15-18 సంవత్సరాల లోపు వారికి కోవాగ్జిన్ వేయనున్నట్లు వైద్యాధికారి సీమాతబుసుం గురువారం తెలిపారు. రెండో డోస్ వేసుకోని 9 నెలలు పూర్తయిన ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోసు వ్యాక్సిన్ వేసేందుకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.