కోస్టల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-08-04T03:33:46+05:30 IST

రాపూరుకు సమీపంలోని కోస్టల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఫ్యాక్టరీలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగిం

కోస్టల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
కోస్టల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

 త్రుటిలో తప్పిన భారీ ముప్పు

రాపూరు, ఆగస్టు 3: రాపూరుకు సమీపంలోని కోస్టల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఫ్యాక్టరీలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపుచేయడంతో భారీ ప్రమాదం తప్పింది. ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున వ్యర్థాలను నిల్వచేస్తున్నట్లు తెలిసింది. ప్రమాదం జరగడంతో కొన్ని వ్యర్థాలు దగ్ధమయ్యాయి. ప్రమాదం స్వల్పం కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 


Updated Date - 2021-08-04T03:33:46+05:30 IST