ఈకేవైసీ అవస్థలు

ABN , First Publish Date - 2021-08-22T03:58:05+05:30 IST

ఆధార్‌ ఈకేవైసీ కోసం ప్రజలు సచివాలయానికి పోటెత్తారు. శనివారం తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో సచివాలయం వద్దకు చేరుకున్నట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు

ఈకేవైసీ అవస్థలు
ఈకేవైసీ కోసం సచివాలయం వద్దకు చేరుకున్న ప్రజలు

సచివాలయానికి పోటెత్తిన ప్రజలు

రాపూరు, ఆగస్టు 21: ఆధార్‌ ఈకేవైసీ కోసం ప్రజలు సచివాలయానికి పోటెత్తారు. శనివారం తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో సచివాలయం వద్దకు చేరుకున్నట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు.ఆధార్‌ ఈకేవైసీ కోసం ప్రజలు సచివాలయానికి పోటెత్తారు. శనివారం తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో సచివాలయం వద్దకు చేరుకున్నట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు. పలువురు ఆటోల్లో కేంద్రానికి చేరుకున్నారు.  సచివాలయం తలుపులు తెరువక ముందే పెద్ద సంఖ్యలో అక్కడకు పిల్లలతో చేరుకున్న ప్రజలు నేలమీదే కూర్చుని అవస్థలు పడ్డారు. శనివారం నుంచి స్థానిక పోస్టాఫీసులో ఆధార్‌సేవలు ప్రారంభమయ్యాయి. 


Updated Date - 2021-08-22T03:58:05+05:30 IST