శ్మశానమే ప్రశాంతమని..

ABN , First Publish Date - 2021-06-24T04:35:52+05:30 IST

వీధుల్లో రణగొణ ధ్వనులు... జనావాసాల మధ్య అదిరింపులు.. అవి ప్రశాంత నిద్రకు భంగమని తలచిందేమో! ఓ శునకం.. శవంకాలి ఆరిపోయిన కాస్టంపై ఆదమరచి సుఖ నిద్రలోకి జారిపోయింది. సూళ్లూరుపేట హిందూ శ్మశానవాటికలోని ఈ దృశ్యాన్ని ఆంధ్రజ్యోతి బుధవారం క్లిక్‌మనిపించింది.

శ్మశానమే ప్రశాంతమని..
కాస్టంపై నిద్రిస్తున్న శునకం

 వీధుల్లో రణగొణ ధ్వనులు... జనావాసాల మధ్య అదిరింపులు.. అవి ప్రశాంత నిద్రకు భంగమని  తలచిందేమో! ఓ శునకం.. శవంకాలి ఆరిపోయిన కాస్టంపై  ఆదమరచి సుఖ నిద్రలోకి జారిపోయింది. సూళ్లూరుపేట హిందూ శ్మశానవాటికలోని ఈ దృశ్యాన్ని ఆంధ్రజ్యోతి బుధవారం క్లిక్‌మనిపించింది.

సూళ్లూరుపేట 

Updated Date - 2021-06-24T04:35:52+05:30 IST