కోన ఆలయ ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-03-23T02:55:12+05:30 IST

పెంచలకోన ఆలయ ఉద్యోగులు సోమవారం వేపినాపి పీహెచ్‌సీలో కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు వేపినాపి వైద్యాధికారి సునీల్‌బాబు తెలిపారు. ఆల

కోన ఆలయ ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్‌
కరోనా వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న కోన ఆలయ ఏసీ

రాపూరు, మార్చి 22: పెంచలకోన ఆలయ ఉద్యోగులు సోమవారం వేపినాపి పీహెచ్‌సీలో కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు వేపినాపి వైద్యాధికారి సునీల్‌బాబు తెలిపారు. ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య, ఆలయ ప్రధాన ప్రధాన అర్చకుడు రామయ్యస్వామితోపాటు 20మంది ఆలయ సిబ్బందికి తొలివిడత కరోనా వ్యాక్సిన్‌ వేసినట్లు ఆయన తెలిపారు. 

Updated Date - 2021-03-23T02:55:12+05:30 IST