ప్రభుత్వ భవనాలకు భూమిపూజ
ABN , First Publish Date - 2021-10-21T03:35:22+05:30 IST
మండలంలోని బంగారమ్మపేటలో బుధవారం సర్పంచు దేవారెడ్డి నాగేంద్రప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు భూమి

పెళ్లకూరు, అక్టోబరు 20 : మండలంలోని బంగారమ్మపేటలో బుధవారం సర్పంచు దేవారెడ్డి నాగేంద్రప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు భూమిపూజ జరిగింది. సచివాలయ భవనం, వైఎస్‌ఆర్ విలేజ్ క్లీనిక్, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాల కు భూమిపూజ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యాస్మిన్, వార్డు సభ్యులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.