సిమెంట్‌ బెంచీల ఏర్పాటు

ABN , First Publish Date - 2021-03-15T03:59:38+05:30 IST

మండల పరిధిలోని సిద్దేశ్వర కోన ఆవరణంలో భక్తుల కోసం దాతలు వేమారెడ్డి సురేంద్రనాథ్‌రెడ్డి, ఆరికట్ల బాలకృష్ణమనాయు

సిమెంట్‌ బెంచీల ఏర్పాటు
సిమెంట్‌ బెంచీలను ఏర్పాటు చేసిన ప్రగతి సేవా సంస్థ సభ్యులు

సైదాపురం,మార్చి14: మండల పరిధిలోని సిద్దేశ్వర కోన ఆవరణంలో భక్తుల కోసం దాతలు వేమారెడ్డి సురేంద్రనాథ్‌రెడ్డి, ఆరికట్ల బాలకృష్ణమనాయుడు సహకారంతో ఆదివారం  గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో రెండు సిమెంట్‌ బెంచ్‌లను ఏర్పాటు చేశారు.  ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్‌ జన్మదినం సందర్భంగా లక్ష్మీదేవి, శైలజమ్మల చేతుల మీదుగా వీటిని ప్రారంభించారు. అనంతరం సిదేఽ్దశ్వరులను దర్శించుకున్నారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-15T03:59:38+05:30 IST