కొత్త వైద్యశాలకు శంకుస్థాపన

ABN , First Publish Date - 2021-05-31T03:14:39+05:30 IST

మండలంలోని మినగల్లులో విలేజ్‌ హెల్త్‌ సెంటర్‌ నిర్మాణానికి ఆదివారం గ్రామ సర్పంచు బొర్రు పూజిత అధ్వర్యంలో

కొత్త వైద్యశాలకు శంకుస్థాపన
విలేజ్‌ హెల్త్‌ సెంటర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న గ్రామ సర్పంచు, తదితరులు

బుచ్చిరెడ్డిపాళెం,మే30: మండలంలోని మినగల్లులో విలేజ్‌ హెల్త్‌ సెంటర్‌ నిర్మాణానికి ఆదివారం గ్రామ సర్పంచు బొర్రు పూజిత అధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి సాంప్రదాయబద్దంగా వేదమంత్రాల మధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు.  కార్యక్రమంలో స్థానికులు, మినగల్లు సేవా సమితి వ్యవస్థాపకుడు బొర్రురాము, సమితి సభ్యులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-31T03:14:39+05:30 IST