వృద్ధాశ్రమంలో అన్నదానం
ABN , First Publish Date - 2021-05-21T03:12:30+05:30 IST
సూళ్లూరుపేటలోని సాయిసేవా వృద్ధాశ్రమంలో స్థానిక నందమూరి తారక ఫౌండేషన్ నిర్వాహకులు గురువారం అన్నదానం చే

సూళ్లూరుపేట, మే 20 : సూళ్లూరుపేటలోని సాయిసేవా వృద్ధాశ్రమంలో స్థానిక నందమూరి తారక ఫౌండేషన్ నిర్వాహకులు గురువారం అన్నదానం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఫౌండేషన్‌కు చెందిన సూరిశెట్టి గోపీకృష్ణ, చంద్ర, వెంకటేష్‌యాదవ్, హరి పాల్గొన్నారు.