మొలకలపూడిలో కరోనా మందు పంపిణీ
ABN , First Publish Date - 2021-07-16T03:48:49+05:30 IST
రమా చారిటబుల్ ట్రస్టు అధినేత సుబ్రమణ్యం జన్మదినం సందర్భంగా మండల పరిధిలోని మొలకలపూడి గ్రామంలో గురువారం మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ వెయ్యి మందికి ఆనందయ్య మందును పంపిణీ చేశారు.
చిట్టమూరు, జూలై 15 : రమా చారిటబుల్ ట్రస్టు అధినేత సుబ్రమణ్యం జన్మదినం సందర్భంగా మండల పరిధిలోని మొలకలపూడి గ్రామంలో గురువారం మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ వెయ్యి మందికి ఆనందయ్య మందును పంపిణీ చేశారు. మండల టీడీపీ అధ్యక్షుడు గణపర్తి కిషోర్ నాయుడు, టీడీపీ సీనియర్ నాయకుడు వెదనపర్తి గోపాల్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, చంద్రబాబు, వెంకటరమణ పాల్గొన్నారు.