‘సోమశిల’లో 72.212 టీఎంసీల నీటిమట్టం

ABN , First Publish Date - 2021-10-20T04:15:26+05:30 IST

సోమశిల జలాశయానికి ఎగువ నుంచి మంగళవారం 9346 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా జలాశయంలో 99.789 మీటర్లతో 72.212 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

‘సోమశిల’లో 72.212  టీఎంసీల  నీటిమట్టం

అనంతసాగరం, అక్టోబరు 19 : సోమశిల జలాశయానికి ఎగువ నుంచి మంగళవారం 9346 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా జలాశయంలో 99.789 మీటర్లతో 72.212 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఉత్తర కాలువకు 80, కండలేరుకు 150, పెన్నానదికి రెండు గేట్ల ద్వారా 11850 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నట్లు అధికారులు వివరించారు.

Updated Date - 2021-10-20T04:15:26+05:30 IST