‘ముస్కాన్‌’ ద్వారా 365 మంది గుర్తింపు

ABN , First Publish Date - 2021-05-22T04:28:52+05:30 IST

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమం ద్వారా శుక్రవారం జిల్లాలో 365 మంది బాల కార్మికులను గుర్తించారు.

‘ముస్కాన్‌’ ద్వారా 365 మంది గుర్తింపు

నెల్లూరు(క్రైం), మే 21: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమం ద్వారా శుక్రవారం జిల్లాలో 365 మంది బాల కార్మికులను గుర్తించారు. జిల్లాలోని పలు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పోలీసులు నాల్గోరోజు ఆపరేషన్‌ ముస్కాన్‌ను కొనసాగించారు. 365 మంది బాల కార్మికులను గుర్తించి విముక్తి కలిగించారు. అనంతరం వారి తల్లిద్రండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

Updated Date - 2021-05-22T04:28:52+05:30 IST