20 మద్యం సీసాల పట్టివేత

ABN , First Publish Date - 2021-09-04T04:32:48+05:30 IST

మండలంలోని కల్లూరు గ్రామంలో బెల్లు షాపులు నిర్వహించే ఇద్దరి నుంచి 20 మద్యం సీసాలను పట్టుకున్నట్లు సూళ్లూరు పేట ఎస్‌ఈబీ సీఐ సూర్యనారాయణ శుక్రవారం తెలిపారు.

20 మద్యం సీసాల పట్టివేత

దొరవారిసత్రం, సెప్టెంబరు 3 : మండలంలోని కల్లూరు గ్రామంలో బెల్లు షాపులు నిర్వహించే ఇద్దరి నుంచి 20 మద్యం సీసాలను పట్టుకున్నట్లు సూళ్లూరు పేట ఎస్‌ఈబీ సీఐ సూర్యనారాయణ శుక్రవారం తెలిపారు. నిందితులపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.

Updated Date - 2021-09-04T04:32:48+05:30 IST