యువతి అదృశ్యం.. కేసు నమోదు

ABN , First Publish Date - 2021-10-29T05:13:19+05:30 IST

మండలంలోని నాగులవరం గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి సుధారాణి అదృశ్యమైనట్లు తండ్రి బాలసుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజకుల్లాయప్ప తెలిపారు.

యువతి అదృశ్యం.. కేసు నమోదు

రుద్రవరం, అక్టోబరు 28: మండలంలోని నాగులవరం గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి సుధారాణి అదృశ్యమైనట్లు తండ్రి బాలసుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజకుల్లాయప్ప తెలిపారు. ఈనెల 27వ తేదీ రాత్రి నుంచి తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారని అన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Updated Date - 2021-10-29T05:13:19+05:30 IST