‘కేసీ ఆయకట్టుకు నీరు వదలండి’

ABN , First Publish Date - 2021-01-14T04:45:21+05:30 IST

కర్నూలు, కడప కాలువ కింద దాదాపు 2 లక్షల ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌ ముఖ్యమంత్రి జగన్‌కు విజ్ఞప్తి చేశారు.

‘కేసీ ఆయకట్టుకు నీరు వదలండి’

కర్నూలు(అగ్రికల్చర్‌), జనవరి 13: కర్నూలు, కడప కాలువ కింద దాదాపు 2 లక్షల ఆయకట్టుకు  నీరు విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌ ముఖ్యమంత్రి జగన్‌కు విజ్ఞప్తి చేశారు. బుధవారం కర్నూలు నగరంలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి క్రిష్ణానది యాజమాన్య బోర్డు అధికారులపై ఒత్తిడి తెచ్చి వెంటనే కేసీ ఆయకట్టుకు నీళ్లు అందించాలని డిమాండ్‌ చేశారు.  


Updated Date - 2021-01-14T04:45:21+05:30 IST