ఉర్దూ వర్సిటీ డిగ్రీ, పీజీ పరీక్షలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-07-24T06:02:35+05:30 IST

డాక్టర్‌ అబ్దుల్‌ హాక్‌ ఉర్దూ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి.

ఉర్దూ వర్సిటీ డిగ్రీ, పీజీ పరీక్షలు ప్రారంభం

కర్నూలు(అర్బన్‌), జూలై 23: డాక్టర్‌ అబ్దుల్‌ హాక్‌ ఉర్దూ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో జరుగుతున్న పరీక్షలకు రిజిస్ట్రార్‌ బాయినేని శ్రీనివాసులు పరీశీలించారు. మొదటి సెమిస్టర్‌ పీరక్షలు ఈనెల 31 వరకు కొనసాగుతాయని తెలిపారు. రిజిస్ట్రార్‌ వెంట కంట్రోలర్‌ హాఫ్‌ ఎగ్జామినర్‌ డాక్టర్‌ జెఎండీ షఫి, ఇన్‌చారిర్జ ప్రిన్సిపాల్‌ ఎండీ ఇర్ఫాన్‌ ఉన్నారు.

Updated Date - 2021-07-24T06:02:35+05:30 IST