నేడు అహోబిలంలో..

ABN , First Publish Date - 2021-01-13T05:46:08+05:30 IST

అహోబిలంలో ధనుర్మాస పూజల్లో భాగంగా గోదాదేవి అమ్మవారికి, ప్రహ్లాదవరదస్వామికి మంగళవారం కళ్యాణం నిర్వహించనున్నట్లు వేదపండితులు తెలిపారు.

నేడు అహోబిలంలో..

ఆళ్లగడ్డ, జనవరి 12: అహోబిలంలో ధనుర్మాస పూజల్లో భాగంగా గోదాదేవి అమ్మవారికి, ప్రహ్లాదవరదస్వామికి మంగళవారం కళ్యాణం నిర్వహించనున్నట్లు వేదపండితులు తెలిపారు. గతేడాది డిసెంబరు 16వ తేదిన ప్రారంభమైన ధనుర్మాస పూజలు గురువారంతో ముగియనుండటంతో అమ్మవారికి కళ్యాణం నిర్వహించారు.

Updated Date - 2021-01-13T05:46:08+05:30 IST