ఉయ్యాలవాడలో చోరీ

ABN , First Publish Date - 2021-07-13T04:26:40+05:30 IST

ఉయ్యాలవాడలోని మెరపల్లె నరసింహుడు ఇంటిలో చోరీ జరిగినట్లు ఏఎస్‌ఐ రాంభూపాల్‌రెడ్డి తెలిపారు.

ఉయ్యాలవాడలో చోరీ


ఉయ్యాలవాడ, జూలై 12:
ఉయ్యాలవాడలోని మెరపల్లె నరసింహుడు ఇంటిలో చోరీ జరిగినట్లు ఏఎస్‌ఐ రాంభూపాల్‌రెడ్డి తెలిపారు. ఆదివారం బంధువుల ఊరికి వెళ్లి వచ్చి చూడగా 25 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.50 వేలు నగదు కనిపించకపోవడంతో సోమవారం బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాదితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి క్లూస్‌టీమ్‌తో విచారణ చేపట్టామని ఏఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-07-13T04:26:40+05:30 IST