యువకుడు అదృశ ్యం

ABN , First Publish Date - 2021-12-07T05:34:26+05:30 IST

మండలంలోని హనుమాపురం గ్రామానికి చెందిన రంగస్వామి గత కొద్దిరోజులుగా కనిపించకుండా పోయాడని తండ్రి రంగన్న పెద్దకడుబూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

యువకుడు అదృశ ్యం

పెద్దకడుబూరు,డిసెంబరు6: మండలంలోని హనుమాపురం గ్రామానికి చెందిన రంగస్వామి గత కొద్దిరోజులుగా కనిపించకుండా పోయాడని తండ్రి రంగన్న పెద్దకడుబూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం పెద్దకడుబూరు ఎస్‌ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రంగస్వామికి 23 ఏళ్లు ఉంటాయని, ఆచూకీ తెలిసిన వారు పెద్దకడుబూరు పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందజేయాలని ఎస్‌ఐ కోరారు. 

Updated Date - 2021-12-07T05:34:26+05:30 IST