యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-12-08T05:46:11+05:30 IST

మండలంలోని మాదవరం, చెట్నహల్లి గ్రామాల మధ్చ్య మోహినిపురం సమీపంలో మంగళవారం రాత్రి అదుపుతప్పి ద్విచక్రవాహనం బోల్తా పడింది.

యువకుడి మృతి


మంత్రాలయం, డిసెంబరు 7:  మండలంలోని మాదవరం, చెట్నహల్లి గ్రామాల మధ్చ్య మోహినిపురం సమీపంలో మంగళవారం రాత్రి అదుపుతప్పి  ద్విచక్రవాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నరేష్‌ (22) అనే యువకుడు మృతి చెందాడు.  చెట్నహ ల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య, మల్లమ్మల కుమారుడు నరేష్‌ మాధవరం నుంచి మోటారు బైక్‌పై సొంత గ్రామానికి వెళ్తుండగా అదుపుతప్పి బో ల్తాపడి రోడ్డుపక్కన ఉన్న రాయికి తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మంత్రాలయం  ఎస్‌ఐ వేణుగోపాల్‌రాజు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 


Updated Date - 2021-12-08T05:46:11+05:30 IST