వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-01-01T04:55:29+05:30 IST

కౌతాళం మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన మహాదేవ(35) మద్యం మత్తులో మురుగు కాలవలో పడిపోయి మృతి చెందాడు. గణేకల్లులో బంగారమ్మ దేవర నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్ర తెలిపారు.

వ్యక్తి మృతి

ఆదోని రూరల్‌, డిసెంబరు 31: కౌతాళం మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన మహాదేవ(35) మద్యం మత్తులో మురుగు కాలవలో పడిపోయి మృతి చెందాడు. గణేకల్లులో బంగారమ్మ దేవర నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్ర తెలిపారు. 

Updated Date - 2022-01-01T04:55:29+05:30 IST