కృష్ణజింక లభ్యం
ABN , First Publish Date - 2021-05-21T05:42:54+05:30 IST
కోవెలకుంట్ల మండలంలోని వల్లంపాడు గ్రామ పొలాల్లో గురువారం కృష్ణజింక గ్రామానికి చెందిన మద్దిలేటి అనే వ్యక్తికి దొరికింది.

- ఫారెస్టు అధికారులకు అప్పగించిన ఎస్‌ఐ
కోవెలకుంట్ల, మే 20: కోవెలకుంట్ల మండలంలోని వల్లంపాడు గ్రామ పొలాల్లో గురువారం కృష్ణజింక గ్రామానికి చెందిన మద్దిలేటి అనే వ్యక్తికి దొరికింది. ఎస్‌ఐ సత్యనారాయణ అక్కడికి చేరుకొని కృష్ణజింకను బనగానపల్లె ఫారెస్టు డివిజన్ అధికారులకు అప్పగించారు.