ఆలయ భూముల కౌలుకు వేలం

ABN , First Publish Date - 2021-05-20T05:30:00+05:30 IST

నంద్యాల మండలం మూలసాగరం గ్రామంలో వెలసిన కాశీవిశ్వేశ్వర స్వామి, రామస్వామి దేవస్థానం భూములకు గురువారం పర్యవేక్షణ అధికారి వేణునాధరెడ్డి, కాశీవిశ్వేశ్వర స్వామి, రామస్వామి దేవస్థానం ఈవో రామంజనేయశర్మల ఆధ్వర్యంలో కౌలుకు వేలం పాటలు నిర్వహించారు.

ఆలయ భూముల కౌలుకు వేలం

నంద్యాల(కల్చరల్‌) మే 20: నంద్యాల మండలం మూలసాగరం గ్రామంలో వెలసిన కాశీవిశ్వేశ్వర స్వామి, రామస్వామి దేవస్థానం భూములకు గురువారం పర్యవేక్షణ అధికారి వేణునాధరెడ్డి, కాశీవిశ్వేశ్వర స్వామి, రామస్వామి దేవస్థానం ఈవో రామంజనేయశర్మల ఆధ్వర్యంలో కౌలుకు వేలం పాటలు నిర్వహించారు. ఈ వేలం పాటల్లో కాశీవిశ్వేశ్వర స్వామికి చెందిన 9.25 ఎకరాల భూమికి రూ.67,000, రామస్వామి దేవస్థానానికి చెందిన 7 ఎకరాల భూమికి వేలం వేయగా రూ.1,28,000 వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు. 


Updated Date - 2021-05-20T05:30:00+05:30 IST