వెంకటేశ్వరస్వామి ఆలయానికి విరాళం

ABN , First Publish Date - 2021-05-02T06:12:08+05:30 IST

మండలంలోని కొండమాయపల్లె గ్రామ సమీపంలో కొలువుదీరిన వాసాపురం వెంకటేశ్వరస్వామి ఆలయాభివృద్ధికి శనివారం అప్పనపల్లె గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవి దంపతులు రూ.1,00,116 విరాళం అందజేసినట్లు ఆలయ నిర్వాహకుడు మధుసూదన్‌రెడ్డి, నరసింహుడు తెలిపారు.

వెంకటేశ్వరస్వామి ఆలయానికి విరాళం

రుద్రవరం, మే 1: మండలంలోని కొండమాయపల్లె గ్రామ సమీపంలో కొలువుదీరిన వాసాపురం వెంకటేశ్వరస్వామి ఆలయాభివృద్ధికి శనివారం అప్పనపల్లె గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవి దంపతులు రూ.1,00,116 విరాళం అందజేసినట్లు ఆలయ నిర్వాహకుడు మధుసూదన్‌రెడ్డి, నరసింహుడు తెలిపారు. 

Updated Date - 2021-05-02T06:12:08+05:30 IST